నిందితులను అరెస్టు చేయాలంటూ హిందు వాహిని ఆధ్వర్యంలో రాస్తారోకో
వనపర్తి, పెన్ పవర్
నిందితులను అరెస్టు చేయాలంటూ హిందు వాహిని ఆధ్వర్యంలో రాస్తారోకో
వనపర్తి, పెన్ పవర్
పోలింగ్ కేంద్రాలకు స్ట్రాంగ్ రూమ్ కను పరిశీలించిన జె సి మరియు ఎస్ పి
పెన్ పవర్,కొవ్వూరుపశ్చిమ గోదావరి జిల్లా కొవ్వూరు పట్టణం లోని పోలింగ్ కేంద్రాలను, స్ట్రాంగ్ రూమ్ ను పరిశీలించిన జాయింట్ కలెక్టర్ హిమాన్షు శుక్ల, పశ్చిమ గోదావరి జిల్లా ఎస్పి కె. నారాయణ నాయక్.కొవ్వూరు మున్సిపల్ ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో కొవ్వూరు పట్టణం నందు సమస్యాత్మక,అతి సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలను సందర్శించి, సదరు పోలింగ్ కేంద్రాల వద్ద ఏర్పాటు చేసిన పోలీసు బందోబస్తును గురించి తనిఖీలు నిర్వహించారు.
ఈ సందర్భంగా జిల్లా జాయింట్ కలెక్టర్ హిమాన్షు శుక్ల మాట్లాడుతూ రెవిన్యూ ,పోలీస్ సిబ్బంది కలిసి ఎన్నికలు సామరస్యంగా, నిష్పక్షపాతంగా జరగడానికి అన్ని ఏర్పాట్లు చేసాం.ఓటర్ల లందరూ అధికారుల ఏర్పాట్లపై సంతృప్తిని వ్యక్తపరచారు.వారి యొక్క ఓటు హక్కును ఎటువంటి ప్రలోభాలకు లోనుకాకుండా నిర్భయంగా వినియోగించుకుంటున్నారు. ఎస్పీ నారాయణ నాయక్ మాట్లాడుతూ ప్రజలు ప్రశాంత వాతావరణంలో వారికి రాజ్యాంగబద్ధంగా లభించిన ఓటు హక్కును నిర్భయంగా వినియోగించుకునేలాగా పోలీసు రక్షణ ఏర్పాట్లు చేశారు.కొవ్వూరు మున్సిపాలిటీ పరిధిలో ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు జరుగుతున్నాయి.పోలింగ్ కేంద్రాల వద్దకు వచ్చే గర్భిణీ స్త్రీలు, వికలాంగులు మరియు వృద్ధులకు పోలీస్ సిబ్బంది సహాయ సహకారాలు అందిస్తూ ఎలక్షన్ కమిషన్ వారి యొక్క నియమ నిబంధనలు పాటిస్తూ ఉద్యోగ నిర్వహణ చేస్తున్నారు.అనంతరం బ్యాలెట్ బాక్సులను భద్రపరుచు స్ట్రాంగ్ రూమ్ ను పరిశీలించి ఆక్కడ మున్సిపల్, రెవిన్యూ, పోలీసు సిబ్బంది సమన్వయంతో కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేసినట్లుగా తెలియజేసినారు.జాయింట్ కలెక్టర్ హిమాన్షు శుక్ల, ఎస్పీ నారాయణ నాయక్ తో పాటు కొవ్వూరు రెవిన్యూ డివిజనల్ అధికారి డి. లక్ష్మారెడ్డి ,ఎస్సీ ఎస్టీ సెల్ 1 డిఎస్పీ ఏ.శ్రీనివాసరావు, కొవ్వూరు టౌన్ సీఐ ఎం. వి. వి. ఎస్. ఎన్. మూర్తి, కొవ్వూరు టౌన్ ఎస్సై లు మరియు సిబ్బంది పాల్గొన్నారు.గల్ఫ్ కార్మికుల సంక్షేమం కోసం 500 కోట్లు బడ్జెట్ కేటాయించాలి .ఇనుగంటి శ్రీనివాస్
పెన్ పవర్,జగిత్యాల
సావిత్రి బాయి ఫూలే ఆశయాలను కొనసాగిద్దాం....
స్వేరోస్ స్టూడెంట్స్ యూనియన్
అదిలాబాద్ , పెన్ పవర్
మీడియా పై దాడులు తగదు
జర్నలిస్టులకు భద్రత కల్పించాలి
ఆదిలాబాద్,పెన్ పవర్
పురుగుల మందు తాగి వ్యక్తి ఆత్మహత్య
గుడిహత్నూర్,పెన్ పవర్
గుడిహత్నూర్ మండలం మాన్కపూర్ గ్రామానికి చెందిన విజయ్ కుమార్ (41) పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడినట్లు గుడిహత్నూర్ ఎస్సై ఎల్. ప్రవీణ్ తెలిపారు. పోలీసుల వివరాల మేరకు మాన్కపూర్ గ్రామానికి చెందిన విజయ్ కుమార్ కు గత కొన్ని రోజులుగా తమ కుటుంబ సభ్యులతో గొడవలు జరుగుతున్నాయి.మంగళవారం సాయంత్రం 5:30 గం. ల సమయంలో ఆయనకు కుటుంబ సభ్యులకు వాగ్వాదం జరగడంతో తీవ్ర మనస్తాపానికి గురై ఇంట్లోనే ఉన్న పురుగుల మందు తాగగా గమనించిన కుటుంబ సభ్యులు రిమ్స్ ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందినట్లు తెలిపారు. మృతుడి భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.ప్రొఫెసర్ కోదండరామ్ కు తెలంగాణ తెలుగుదేశం మద్దతు
పెన్ పవర్, బయ్యారం
ఈరోజు బయ్యారం మండల కేంద్రంలో జరిగిన సమావేశంలో మహబూబాద్ జిల్లా తెలుగుదేశం పార్టీ రాష్ట్ర బాధ్యులు కొండపల్లి రామచంద్రరావు మాట్లాడుతూ రాష్ట్రం తెలుగుదేశం పార్టీ ఆదేశానుసారం ఈ నెల 14 వ తారీఖు న జరుగు*ఖమ్మంవరంగల్నల్గొండ*పట్టభద్రుల శాసనమండలినియోజకవర్గ MLC ఎన్నికలకు టిజేస్ అభ్యర్థి ప్రజాస్వామికవాది, గౌరవనీయులు శ్రీ #ప్రొఫెసర్_కోదండరాం గారికి మొదటి ప్రాధాన్యత ఓటువేసిఅఖండమెజారిటీతోగెలిపించాలనిమహబూబాబాద్ పార్లమెంట్ నియెజకవర్గ పరిదిలోని 7 అసెంబ్లీ నియెజకవర్గ టిడిపినాయకులకు ,కార్యకర్తలకు,మేదావులకు,ఉద్యోగులకు,నిరుద్యోగగ్రాడ్యుయేట్స్ కు తెలుగు దేశం పార్టీ పార్లమెంట్ నియోజకవర్గ ఇన్చార్జ్ కొండపల్లి రామచంద్ర రావు మరియు బయ్యారం మండలం టిడిపి నాయకులు పాల్గొన్నారుఅంతా ఆన్లైన్లోనే లావాదేవిలు శివారు ప్రాంతాల్లో పెద్దఎత్తున దందాలు పట్టించుకోని పలు విభాగాల పోలీసులు పోలీసులకు చిక్కకుండా జాగ్రత్తలు యువకుల...